Private JobsWork From Home Jobs

Accenture కంపెనీలో Associate Executive ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Service New Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉జాబ్ వివరాలు :

కంపెనీ పేరు : Accenture ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ రోల్ : Customer Service New Associate ఉద్యోగాలు.

ఖాళీలు : మొత్తం 25 ఉద్యోగాలు ఉన్నాయి.

జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

జీతం : 25,000/- వరకు చెల్లిస్తారు.

విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.

బ్యాచ్ : up to 2024 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.

ఇతర అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.

వర్క్ : కంపెనీ కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.

స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి.

వర్కింగ్ : వారానికి 5 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది. 2 రోజులు సెలవు ఇస్తారు.

షిఫ్ట్స్ : ఫ్లెక్సిబుల్ మరియు Rotational షిఫ్ట్స్ ఉంటాయి.

కంపెనీ బెనిఫిట్స్ : కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు.

👉అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram Group : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *