Private Jobs

EY Company Jobs +Avasoft Company AIML Engineer Jobs | AI కూడా replace చేయలేని ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Avasoft ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Off Campus Drive-AI/ML Trainee Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅Associate Software Engineer :

  • కంపెనీ పేరు : EY ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
  • వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : BE/ B.Tech (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇతర బ్రాంచ్) పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : Rs. 4-LPA చెల్లిస్తారు.
  • మార్కులు : 60% మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అయితే చాలు.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • కంపెనీ వర్క్ : డిజిటల్ టెక్నాలజీ, తెయశతినగ సర్వీసెస్, డాటా & అనాలిటిక్స్, oracle ప్రాసెస్, SAP, బ్యాంకింగ్ & క్యాపిటల్ మార్కెట్ సర్విస్ మీద పని చేయాల్సి ఉంటుంది.

✅Avasoft -జాబ్ డీటైల్స్ :

  • జాబ్ రోల్ : AI/ML Trainee Engineer.
  • జీతం : 8-10 LPA వరకు చెల్లిస్తారు.
  • పాస్ అవుట్ : 2023/2024 & 2025.
  • విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • Experience : 0-1 years ఉండవచ్చు.
  • జాబ్ లొకేషన్ : చెన్నై ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను. SQL, Python, AIML నాలెడ్జ్ ఉండాలి.
  • ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్టు, టెక్ ఇంటర్వ్యూ ఆన్లైన్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

📌Registration Link : Click Here

EY Company Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *