24.7ai కంపెనీ Online ఇంటర్వ్యూ for International Non Voice Process Jobs in Hyderabad
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి 24.7 AI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
జాబ్ రోల్ : ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
జాబ్ లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
పోస్ట్ : మొత్తం 40+ ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం : 2.5 to 3.75 LPA వరకు చెల్లిస్తారు.
విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్.
వర్క్ : కంపెనీ కస్టమర్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కస్టమర్ కి ఉన్న ఇష్యూ ని మనం చాట్ ప్రాసెస్ మీద సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : ప్రొవైడ్ సపోర్ట్ టు కంపెనీ కస్టమర్. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ & ట్రబుల్ ఘాట్ స్కిల్స్ అనేది ఉండవలెను.
ఇంటర్వ్యూ డేట్ : 14th to 17th April 2025.
టైమ్ : 4pm to 6:30pm.
Venue : Microsoft Teams App.
Meeting Id : 412 427 935 838 (without space).
Passcode : zB2Nk2cW
Meeting ID -2 : Below Details Join Now.
Meeting ID: 414 891 963 595 ( (without space).
Passcode: wJ3Nh2d2
జాబ్ డీటైల్స్ : Rotational షిఫ్ట్స్, వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
బెనిఫిట్స్ : మీకు మంచి జీతంతో పాటు 2-way cab facility ఉంటుంది. మెడికల్ ఇన్షూరెన్స్ ఇస్తారు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.
డాక్యుమెంట్స్ : విద్య అర్హతకి సంబంధించిన అన్నీ సర్టిఫికేట్ ఉండవలెను.
ఇంటర్వ్యూ రౌండ్ : HR, 2Level Screening, Test & Manager Round.
Official Notification : Click Here (Check here more details).
Official Notification –2 : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…