AGS Health Direct Walk In Interviews For Freshers In Hyderabad 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AGS Health ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ వెళ్లాల్సి ఉంటుంది.
- మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి.
- ఫ్రెషర్స్ కోసం ఈ ఉద్యోగాలు భారీ చేస్తున్నారు.
ఇంటర్వ్యూ వివరాలు :
- తేది : 10th- 24th నాడు వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సమయం : 10:30 to 5:00 pm వరకు నిర్వహిస్తారు.
- అడ్రసు : 9th Floor, Western Pearl Building, Survey No. 13, Kondapur, Kothaguda, Hyderabad, Telangana.
జాబ్ వివరాలు :
- జాబ్ టైటిల్ : ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ AR కల్లర్ జాబ్స్
- ప్రాసెస్ : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
- BBA, B.A, B.Com, B.Sc (Chemistry, Phy, Maths), MBA, MCA పాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.
- ఇంటర్ (12th) & డిప్లొమా పాస్ స్టూడెంట్స్ అప్లై.
- 2019- 2024 పాస్ అయ్యి ఉండాలి.
- Note : BTech/ MTech అర్హులు కాదు.
ఇంటర్వ్యూ ప్రాసెస్ :
ఈ ఉద్యోగం కావాలి అంటే మీరు డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ రౌండ్స్ :
- HR ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఆన్లైన్ ఎక్సామ్ -గ్రామర్ & ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది.
- versant టెస్టు -లాంగ్వేజ్ టెస్టు ఉంటుంది.
- ఆపరేషన్/ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
Shift (వర్క్) :
- 5:30 pm -2:30am వరకు ఉంటుంది.
- 7:00 pm -4:00am వరకు ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ :
- Two way క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు.
- ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- హెల్త్ ఇన్షూరెన్స్ వస్తుంది.
- పర్ఫార్మన్స్ బోనస్ ఇస్తారు.
- ఫ్రీ క్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు.
స్కిల్స్ :
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్షీషు మాట్లాడటం రావాలి.
- నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- సౌండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉండవలెను.
Notification Link : Click Here