TS Govt Jobs

తెలంగాణ విద్యుత్ శాఖలో 3,260 ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 |TS NPDCL 3,260 Jobs 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ ఎలెక్ట్రికల్ రంగ సంస్థలో పలు రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల కోసం భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. త్వరలో 3,260 ఉద్యోగాల కోసం భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు :

  • NPDCL వరంగల్ లో 2,212 JML పోస్టులు, 30 సబ్ ఇంజనీర్ పోస్టులు, 18 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
  • NPDCL లో 600 జూనియర్ లైన్ మన్లు, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం భర్తీ చేయనున్నారు.
  • ఇతర విభాగాల్లో ఉద్యోగాలు భారీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలను ITI చేసినవాళ్ళు జూనియర్ లైన్ మ్యాన్ పోస్టు కి, డిప్లొమా చేసిన వాళ్ళు సబ్ ఇంజనీర్ పోస్టుకు, BTech వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు.

జీతం(Salary) :

  • జూనియర్ లైన్ మ్యాన్ కి 15,000 నుంచి 25,000 వరకు జీతం వస్తుంది.
  • సబ్ ఇంజనీర్ పోస్టుకు 45,000 వరకు జీతం చెల్లిస్తారు.
  • అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు 52,000 నుంచి 80,000 వరకు జీతం చెల్లిస్తారు.

అప్లై విధానం :

మీరు అఫిసియల్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *