Private Jobs

GMR Varalakshmi Foundation ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు 2026|Free Training with Placements 2026

GMR Varalakshmi Foundation ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు 2026. జి.యం.ర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ, భోగాపురం, ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ యువతి, యువతకి ఉచిత శిక్షణ కోర్సులు మరియు వసతి కల్పిస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు:

✅ప్రముఖ కంపెనీలా సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

✅సాఫ్ట్ స్కిల్స్ మరియు హాస్టల్ సదుపాయం బాయ్స్/గర్ల్స్ కి సెపరేట్ గా ఉంటుంది.

✅అందరికీ ఉచిత భోజన మరియు వసతి సదుపాయం కలదు.

✅ఎటువంటి ఫీజు ఇవ్వడం అవసరం లేదు.

✅ఉచిత సాఫ్ట్ స్కిల్స్ & కంప్యూటరు స్కిల్స్ నేర్పిస్తారు.

✅వయస్సు: 18-28 సం” మధ్య ఉండవలెను.

✅కావాల్సిన డాక్యుమెంట్స్: 1. ఆధార కార్డ్, 2. రేషన్ కార్డ్ జిరాక్స్, 3. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, 4. అర్హత సర్టిఫికేట్ ఉండాలి.

🌍👉శిక్షణ కేంద్రం వివరాలు: జి.యం.ర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ, భోగాపురం, CISF, గాలిపేట గ్రామం, గుడేపూ వలస, భోగాపురం మండల్, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

🎯Course Details:

S.noCourse Name: Qualification: Duration:
1. Assistant ElectricianSSC/Inter/ITI3 Months
2.Refrigiration/ Air ConditiningSSC/Inter/ITI3 Months
3. F & B Hotel ManagementSSC3 Months
4. Multi CookSSC3 Months
5. Car DrivingSSC1 Months
6. E-Auto DrivingSSC1 Months
7. Home Board AidSSC3 Months
8. Beautician 8th to 10th3 Months
9. Retail Sales AssociateSSC2 Months
10.Computer Skills CourseSSC3 Months
11.Tailoring 05th to 10th Class3 Months

Course Registration Link: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *