AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

Supreme Court 241 Junior Court Assistant Job Notification 2025

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా లో భారీగా 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్ -‘B’ నాన్-గజెటెడ్) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కోర్టు ఉద్యోగానికి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉Posts :

ఈ సుప్రీం కోర్టు లో మనకి జూనియర్ కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

👉Salary :

ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 35,400/- to Rs.72,000/- జీతం చెల్లిస్తారు.

👉Qualification :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

👉Skills :

  • మీకు ఇంగ్షీషు టైపింగు వచ్చిఉండాలి. 35 wpm ఆన్ కంప్యూటర్.
  • మీకు కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

👉Age Limit :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు 18Years – 30Years మధ్య వయస్సు అనేది ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.

👉Examination :

  • రిటెన్ టెస్టు & కంప్యూటర్ ఆన్లైన్ పరీక్ష/ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఇంగ్షీషు, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ మీద టెస్టు ఉంటుంది.
  • కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టు ఉంటుంది.
  • Typing (English) టెస్టు ఉంటుంది.
  • Descriptive టెస్ట్ ఇన్ ఇంగ్షీషు మీద ఉంటుంది.

👉Exam Centre’s :

  • ఆంధ్రప్రదేశ్ : అనంతపూర్, గుంటూర్, కుర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ & విశాఖపట్నం.
  • తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్.

👉Application Fees :

  • Rs. 1,000/- Fee for General/OBC స్టూడెంట్స్.
  • Rs. 250/- Fee for SC/ST/Others.

👉Online Apply Dates :

  • అప్లికేషన్ ప్రారంభం తేది : 05-02-2025.
  • చివరి తేది : 08-03-2025.

Official Notification : Click Here

Webiste & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *