హైదరాబాద్, విశాఖపట్నం & విజయనగరం లో వివిధ ఉద్యోగాలు |Latest Software & Non-IT Job Openings 2025
👉1. Covasant కంపెనీ వివరాలు :
- కంపెనీ పేరు : Covasant ప్రైవేట్ లిమిటెడ్.
- లొకేషన్ : హైదరాబాద్.
- ఇంటర్వ్యూ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేది : 8th Feb 2025.
- టైమ్ : 9:30 to 3:pm.
- జాబ్ పోర్ట్ : ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ రావచ్చు.
- Passout : 2024 (కంప్యూటర్, ఎలక్ట్రానిక్, MCA)
- స్కిల్స్ : మీకు AI&ML టెక్నాలజీ మీద ప్రాజెక్టు చేసి ఉండాలి.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Covasant Techmologies, Silpa Gram Craft Village, Hitech City, Hyderabad.
👉2. Kempo కంపెనీ వివరాలు :
- Walk In Drive in Vizianagaram
- జాబ్ రోల్ : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిసైనర్, డెలివేరి బాయ్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విజయనగరం.
- Eligible : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Gender : Male/Female.
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్.
- జీతం : ఉద్యోగానికి బట్టి జీతం అనేది ఉంటుంది.
- Send Cv : careers@kempo.in
👉3. Incresol కంపెనీ వివరాలు :
- కంపెనీ పేరు : incresol ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : SAP Associate, SAP ABAP, SAP SD, SAP WM etc..
- విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను. Both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లై.
- డాక్యుమెంట్స్ : రెస్యూమే, గవర్నమెంట్ id ప్రూఫ్ ఉండాలి.
- ఇంటర్వ్యూ తేది : 8th Feb 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Incresol Software services, sai galleria, jubliee hills, Hyderabad.
- Send Cv : recruitment@incresol.com
👉4. BEEDATA కంపెనీ వివరాలు :
- కంపనీ పేరు : BEEDATA ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Sr.& Jr IT Recruiters, Sr.& Jr Bench Sales Recruiter.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- Freshers & Experience Students.
- Job లొకేషన్ : హైదరాబాద్ & విశాఖపట్నం.
- Send Cv/Resume : hr_ind@bedatatech.com
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.