మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా..? లేదా అనేది ఇపుడే తెలుసుకోండి.
తెలంగాణ లోని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాసెస్ లో లబ్ధిదారులకి తెలంగాణ గవర్నమెంట్ నుండి తాజా అప్డేట్ వచ్చింది. మీరు తెలంగాణ అఫిసియల్ ఇందిరమ్మ వెబ్సైట్ లో మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా..? లేదా అనేది ఇపుడే తెలుసుకోండి. ముందుగా అధికార వెబ్సైట్ ఓపెన్ చేయండి.
👉Website Link : Click Here
Step 1 : ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్/ ఆధార్ నెంబర్/ రేషన్ కార్డ్/ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
Step 2 : ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ పూర్తి వివరాలు కనిపిస్తుంది.
Step 3 : ఈ అప్లికేషన్ కింద భాగంలో మీకు ఇల్లు మంజూరు అయింద లేదా అనేది ఉంటుంది.
Step 4 : మీ ఇంటి సర్వే కాకపోతే సంబంధించిన అధికారులను సంప్రదించండి.