Private Jobs

Wipro’s Turbo Hiring Recruitment 2025 |Wipro Job Notifications 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Wipro’s Turbo Hiring Program జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ విప్రో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు Wipros Turbo Hiring Program ద్వారా భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • జాబ్ రోల్ : ప్రాజెక్టు ఇంజనీర్.

Join Our WhatsApp Group

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

  • B.E/ B.Tech
  • Streams : CS/IT/ Circuital Branches
  • Pass Out : 2025
  • 60% in 10th, 12th
  • 60% or 6 CGPA ఇన్ ఇంజనీరింగ్ డిగ్రీ.

👉ఇతర వివరాలు :

  • ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • కంపెనీ టెస్టు వరకి ఒక Backlog ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • max 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ కూడ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోండి.

👉 జీతం :

  • ఈ ఉద్యోగానికి జీతం Rs. CTC 5.5 laks+ 1 lak retention బోనస్ చెల్లిస్తారు.
  • మెడికల్ మరియు ఇన్షూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది.
  • pf ఉంటుంది, పెన్షన్ ఇస్తారు.
  • service agreement 12 నెలలు Rs. 75,000/-

👉ఎంపిక విధానం :

  • Step 1 : Registration
  • Step 2 : Online Assessment
  • Step 3 : Voice Assessment Round
  • Step 4 : Business Discussion
  • Step 5 : Letter of Intent
  • Step 6 : Pre-Skilling Training
  • Step 7 : Offer Letter

Official Notification : Click Here

Apply Link : Apply Link Here

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *