NTPC 400 Assistant Executive Job Notification |Latest NTPC Job Notification 2025
👉పోస్ట్ వివరాలు :
ఈ NTPC లిమిటెడ్ లో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- Assistant Executive (Operation)- 400 Posts.
- UR-172, EWS-40, OBC-82, SC-66, ST-40.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- B.E/B.Tech Mechanical/Electrical Branch పాస్ అయ్యి ఉండాలి.
- min 40% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోండి.
- Experience : 1 year ఆపరేషన్/మెయింటెనెన్స్ పవర్ ప్లాంట్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
👉వర్క్ ఏం చేయాలి :
- site లో ఆపరేటింగ్ మరియు సూపర్వీసింగ్ ఎక్విప్మెంట్ మరియు ఇతర వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది.
👉Age (వయస్సు) :
ఈ ఉద్యోగానికి వయస్సు upto 35 years వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉 జీతం :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 55,000/- రూపాయలు జీతం అనేది చెల్లిస్తారు మరియు HRA & కంపెనీ Accommodation, నైట్ షిఫ్ట్ అలవెన్సు, మెడికల్ ఇతర కంపెనీ బెనిఫిట్స్ అనేది అందుతుంది.
👉అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఫీజు కింద Rs. 300/- చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరి వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు.
👉ముఖ్యమైన తేది :
- Online అప్లికేషన్ : 15-02-2025.
- చివరి తేది : 01-03-2025.
Notification PDF : Click Here
Website & Apply Link : Apply Link Here