Bank of Baroda బ్యాంక్ లో 4000 ఉద్యోగాలు |Bank of Baroda Apprentices Notification 2025
Hai Friends.. ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Bank of Baroda ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentices జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
👉పోస్ట్ వివరాలు :
ఈ Bank Of Baroda బ్యాంక్ లో మనకి Apprentices పోస్టుల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను మన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ లొకేషన్ లో ఉన్న బ్రాంచ్ లో పని చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- All States కలిపి మొత్తం 4,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.
- ఆంధ్ర ప్రదేశ్ : 59 ఉద్యోగాలు ఉన్నాయి.
- తెలంగాణ : 193 ఉద్యోగాలు ఉన్నాయి.
- AP : చిత్తూర్, ఈస్ట్ గోదావరి, గుంటూర్, కృష్ణ, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి.
- TS : హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్ & రంగా రెడ్డి.
👉Stipend (జీతం) :
- Metro/Urban బ్రాంచ్ లో నెలకి Rs. 15,000/- ఇస్తారు.
- Rural/Semi-Urban బ్రాంచ్ లో నెలకి Rs. 12,000/- ఇస్తారు.
👉ముఖ్యమైన తేది :
- అప్లికేషన్ స్టార్ట్ తేది : 19-03-2025.
- చివరి తేది : 11-03-2025.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
👉ట్రైనింగ్ సమయం :
ఈ ఉద్యోగానికి మనకి 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు.
👉వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే min 20 years నుండి 28 years మధ్య వయస్సు అనేది ఉండవలెను.
👉ఎంపిక విధానం :
- 1. Online Test,
- 2. Document Verification,
- 3. Test of local language
- మన తెలుగు జిల్లా వారికి తెలుగు మీద టెస్టు ఉంటుంది.
👉అప్లికేషన్ ఫీజు :
- PwBD స్టూడెంట్స్ కి Rs. 400/- ఫీజు ఉంటుంది.
- SC & ST స్టూడెంట్స్ కి Rs. 600/- ఫీజు ఉంటుంది.
- General, OBC, EWS స్టూడెంట్స్ కి Rs. 800/- ఫీజు ఉంటుంది.
Notification Pdf : Click Here
Website & Apply : Apply Link Here
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.