Coursera, FamPay, Firstsource Job Openings 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Coursera, FamPay, Firstsource ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Iవివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
👉1. Coursera Company :
- కంపెనీ పేరు : Coursera ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Sales Development Representative ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం/ఆఫీసు ఉద్యోగాలు.
- వర్క్ ఏం చేయాలి : సేల్స్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. 1+years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను. like సేల్స్, మార్కెటింగ్, సేల్స్ ఫోర్స్, అవుట్ రీచ్ టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 35,000/- చెల్లిస్తారు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, కస్టమర్ స్కిల్స్ ఉండవలెను.
- అప్లికేషన్ లింకు కింద ఇవ్వబడినది చూడండి.
👉2. FamPay Company :
- కంపెనీ పేరు : FamPay ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : బ్రాండ్ డిజైన్ ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లొకేషన్ : బెంగళూర్ ఆఫీసు.
- వర్క్ ఏం చేయాలి : సేల్స్ మరియు డిజైనింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. డిజైన్ &మార్కెటింగ్ టీంతో పని ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
- స్కిల్స్ :గ్రాఫిక్ డిజైన్, అనిమేషన్ ఫీల్డ్ లో స్కిల్స్/ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఎడిటింగ్ రావాలి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మీద స్కిల్స్ అనేది ఉండవలెను.
- కంపెనీ బెనిఫిట్స్ : 1.మంచి జీతం(Stipend) 2.ట్రైనింగ్ సర్టిఫికేట్ 3.మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ 4.ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమింగ్ 5.ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు 6.Relocation సపోర్ట్ 7. ఆఫీసు లో ఫుడ్ ఇస్తారు.
- అప్లికేషన్ లింకు కింద ఇవ్వబడినది చూడండి.
👉3. Firstsource Company :
- జాబ్ రోల్ : Apprentice అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లొకేషన్ : విజయవాడ.
- కంపెనీ : Firstsource సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ టైటిల్ : కస్టమర్ సర్విస్ అసోసియేట్.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
- జీతం : నెలకి Rs. 25,000/- చెల్లిస్తారు.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Coursera Link : Click Here
FamPay Link : Click Here
Firstsource Link : Click Here