Shell Graduate Programme 2025 |Latest Software, Non-IT Job Openings 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Shell ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Shell Graduate Programme జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
అమెజాన్ కంపెనీలో ఉద్యోగాలు
👉Post Details :
ఈ కంపెనీ లో Shell Graduate Programme 2025 అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉Work Locations :
ఈ ఉద్యోగానికి మీరు ముంబై, Taloja, గుర్గాంవ్, బెంగళూరు మరియు చెన్నై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
👉Qualification :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
👉Salary :
ఈ ఉద్యోగానికి జీతం up to Rs.12.5 LPA వరకు జీతం చెల్లిస్తారు.
👉Last Date :
ఈ ఉద్యోగానికి మీరు 31st March 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
📌Notification Apply Link : Click Here
Join our Telegram Group : Click Here
Join our WhatsApp Group : Click Here