FREE 3-Months Data Engineer Training Program |హైదరాబాద్ లో ఉచిత సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ మరియు నాలెడ్జ్ సంస్థ వారి సపోర్ట్ తో శ్రీ సత్య సి సేవ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా హైదరాబాద్ లొకేషన్ లో ఫ్రీ డాటా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
మరిన్ని జాబ్ అప్డేట్ కోసం Telegram గ్రూప్ లో Join అవ్వండి
👉కోర్సు వివరాలు :
ఈ ట్రైనింగ్ సంస్థలో మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి సంబంధించిన డాటా ఇంజనీర్ అనే కోర్సు అనేది ఫ్రీ గా జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు జాబ్ కి కావాల్సిన స్కిల్స్ & వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ స్కిల్స్ నేర్పిస్తారు. Python, SQL, PowerBI, సాఫ్ట్ స్కిల్స్, డాటా ఇంజనీరింగ్ టూల్స్ ఇలా అన్నీ స్కిల్స్ నేర్పిస్తారు. ఈ కోర్సు పూర్తి అయిన తర్వాత మీకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
👉కోర్సు వ్యవది :
ఈ కోర్సు మనకి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అనేది మన హైదరాబాద్ లో ఉంటుంది.
👉Program Highlights :
- 360 Hours hands ఆన్ ట్రైనింగ్ ఇస్తారు.
- 120 Hours క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారు.
- కెరీర్ కౌన్సెయింగ్ ఇస్తున్నారు.
- ప్రొజెక్ట్స్ మరియు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ assistance ఇస్తారు.
👉విద్య అర్హతలు :
- ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) 2021-2024 పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
- B.Sc, M.Sc, B.Tech, M.Tech, MCA.
- Admission is Based on an entrance test.
👉ట్రైనింగ్ వివరాలు :
- ప్రోగ్రామ్మింగ్ మరియు డాటా అనాలిసిస్ గురించి నేర్పిస్తారు.
- డాటా ఇంజనీరింగ్ టూల్స్ గురించి నేర్పిస్తారు.
- క్లౌడ్ టెక్నాలజీస్ గురించి నేర్పిస్తారు.
- డాటా విషూవలైజేషన్ టూల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది.
- సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది.
👉ఎంపిక విధానం :
- Written Test (Entrance exam) at TASK, Head office, Hyderabad.
- ఈ పరీక్ష లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి 90 రోజుల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
👉ట్రైనింగ్ లొకేషన్ :
శ్రీ సత్య సాయి సేవ ఆర్గనైజేషన్ , near ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, హైదరాబాద్.
👉Important Date :
Registration Last Date : 1st March 2025.
How to Apply : Registration Link
Official Website : Click Here
Join Telegram Job Group : Click Here