Mega Job Fair JNTU Hyderabad 2025 |హైదరాబాద్ లో మెగా జాబ్ మేళ 1st మార్చి 2025
హైదరాబాద్ లో అన్నీ ప్రదేశాల్లో ఉన్న ఆఫీసు లో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీ అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. ఈ మెగా జాబ్ మేళ లో వివిధ కంపెనీ లో సాఫ్ట్వేర్, నాన్ సాఫ్ట్వేర్, కస్టమర్ అసోసియేట్, ఆపరేషన్, ఫార్మసీ, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, అక్కౌంట్స్ జాబ్స్, బ్యాంక్, నర్స్, టీచర్, హోటల్, మెకానికల్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, సేల్స్, డ్రైవరు ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
మీ Resume ఇలా ఉంటే Job వస్తుంది
హైదరాబాద్ లో ఫ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్
👉Job Mela Location :
Venue : JNTU హైదరాబాద్, KPHB కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.
👉Job Mela Date :
ఈ జాబ్ మేళ మనకి 1st march 2025 : 9am onwards నుండి స్టార్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
👉Company List :
ఈ మెగా జాబ్ మేళ లో వివిధ రకాల కంపెనీలు వస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉంది చూడండి.
- 100+ కంపెనీలు & 20,000+ ఉద్యోగాలు ఉన్నాయి.
- 20+ IT/ITES కంపెనీలు.
- 10+ ఫార్మా కంపెనీలు.
- 30+ కోర్/మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు.
- 40+ బ్యాంక్, రిటైల్, మ్యానేజ్మెంట్ కంపెనీలు.
👉Qualification :
10th, Inter, ITI, Diploma, B.Tech, M.Tech, All Graduates, PG, Nursing & Pharma From 2016 to 2025 Passouts Students Eligible.
👉Salary :
ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ మరియు పోస్టును బట్టి Rs.12,000/- నుంచి Rs.50,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
Join Telegram Group : Click Here
Join WhatsApp Group : Click Here
Follow Instagram Job Page : Click Here
📌ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.