Hindustan Foods Private Limited Job Openings 2025 |మన Subscribers కి ఉద్యోగాలు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కంపెనీ పేరు :
హిందుస్తాన్ ఫూడ్స్ లిమిటెడ్ అనే కంపెనీ లో మనకి భారీగా ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉పోస్ట్ పేరు :
ఈ కంపెనీ లో మనకి వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉 పోస్ట్ 1 :
- పోస్ట్ పేరు : మెషిన్ ఆపరేటర్.
- ఖాళీలు : 15 ఉద్యోగాలు.
- విద్య అర్హత : ITI/ డిప్లొమా (ఏదైనా బ్రాంచ్) పాస్.
- జీతం : Rs.18,000/- నెలకి చెల్లిస్తారు.
- వర్క్ లొకేషన్ : Near Judcherla, Mahabubnagar Dist.
- Gender : Male.
👉పోస్ట్ 2 :
- పోస్ట్ పేరు : QA (క్వాలిటి అష్యూరెన్స్).
- ఖాళీలు : 10 ఉద్యోగాలు.
- విద్య అర్హత : B.sc (కెమిస్త్రీ) పాస్.
- జీతం : Rs.19,000/- నెలకి చెల్లిస్తారు.
- వర్క్ లొకేషన్ : Near Judcherla, Mahabubnagar Dist.
- Gender : Male.
👉ఇంటర్వ్యూ లొకేషన్ :
- Date : 1st March 2025.
- లొకేషన్ : Samarthanam Trust, Indraprastha Colony, Bandlaguda, Nagole, Hyderabad.
👉Send your Resume :
6364863213 or placements_hyderabad@samarthanam.org
Registration Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.