Private JobsWork From Home Jobs

Atlan Company వాళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Atlan ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వత మనకి ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ . ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడండి.

👉ట్రైనింగ్ వివరాలు :

  • లొకేషన్ : ఢిల్లీ లేదా బెంగళూరు.
  • ట్రైనింగ్ సమయం : 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది.
  • జాబ్ : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ట్రైనింగ్ సమయం లో Stipend చెల్లిస్తారు.

👉విద్య అర్హత :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • BE/B.tech స్టూడెంట్స్ అర్హులు.
  • బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పాస్ అయ్యి ఉండాలి.

👉స్కిల్స్ :

  • ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ చూస్తారు.
  • టెక్నికల్ స్కిల్స్ (ప్రోగ్రామింగ్ నాలెడ్జ్) ఉండాలి.
  • టీం వర్క్ & లీడర్షిప్ గురించి తెలిసి ఉండాలి.
  • అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

👉అప్లికేషన్ ప్రాసెస్ :

  • ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • Online Test : shortlist అయిన స్టూడెంట్స్ కి send చేస్తారు.
  • Interview : టెస్టు పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది.
  • Internship Start : 2nd June 2025.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram (Must) : Click Here

Join WhatsApp group : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

3 thoughts on “Atlan Company వాళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *