Private Jobs

WNS Company Hyderabad Jobs 2025|Infinite Company Jobs 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infinite & WNS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఫ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ +Stipend

👉WNS-Hyderabad :

  • కంపెనీ పేరు : WNS ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : అసోసియేట్-ఆపరేషన్ ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : Hyderabad.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ జనరల్ ఇన్షూరెన్స్, లైఫ్ పెన్షన్, డిజిటల్ సొల్యూషన్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • జీతం : నెలకి Rs.25,000/- నుంచి Rs. 35,000/- వరకు జీతం వస్తుంది.

👉Infinite Company :

  • కంపెనీ పేరు : Infinite ప్రైవేట్ లిమిటెడ్.
  • లొకేషన్ : విశాఖపట్నం.
  • జాబ్ రోల్ : BPO Associate (Voice Process). ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • పోస్టులు : 15 ఉద్యోగాలు ఉన్నాయి.
  • స్కిల్స్ : మ్యానేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ ఉండాలి.
  • Probation Period: 3-Months
  • Stipend: 16,000/- (During Training)
  • జీతం : Rs. 3.2 LPA ఇస్తారు.
  • విద్య అర్హతలు : B.Sc/ B.Com/ B.A/ BCA/ BBA.
  • జాయినింగ్ టైమ్ : సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • షిఫ్ట్స్ : వివిధ షిఫ్ట్ టైమింగ్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • ట్రాన్స్పోర్ట్ : Two-way cab ఉంటుంది.
  • బాండ్ : 2 years.
  • ఇంటర్వ్యూ రౌండ్స్ : గ్రూప్ డిస్కషన్ రౌండ్, టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది.
  • ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, హ్యాండిల్ కస్టమర్ స్కిల్స్, బెస్ట్ కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను.
  • వర్క్ ఏం చేయాలి : కస్టమర్ సపోర్ట్, ఇష్యూ రెసల్యూషన్, ప్రాడక్ట్ నాలెడ్జ్, కస్టమర్ మీద పని చేయాల్సి ఉంటుంది.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

WNS Apply Link : Click Here

Updated On: 25th Oct: 📲Infinite Apply Link: Click Here👇

Join Telegram (Must) : Click Here

Follow WhatsApp Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *