Data Analyst Job Openings 2025 |Data Analyst సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tringapps Research Labs ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Data Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ Tringapps Research Labs Private Limited లో మనకి Data Analyst అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs.3,50,000 నుంచి Rs.4,00,000/- జీతం చెల్లిస్తారు.
👉వర్క్ ఏం చేయాలి :
- డేటా కలెక్షన్ & ప్రొసెసింగ్ పని చేయాల్సి ఉంటుంది.
- డేటా అనాలిసిస్ & ఇంటర్-పర్సనల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- SQL querying గురించి తెలిసి ఉండాలి.
- డేటా విషూవలైజేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉ఇతర వివరాలు :
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాల్సి ఉంటుంది.
- ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram (Must) : Click Here