Private Jobs

Lumel కంపెనీ లో జాబ్ ట్రైనింగ్ |Lumel Company Product Developer Trainee-2025 Notification

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LUMEL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Product Developer Trainee 2025 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

హైదరాబాద్ DMart లో ఉద్యోగాలు

Join Our WhatsApp Group

👉పోస్ట్ వివరాలు :

ఈ Lumel కంపెనీ లో మనకి ప్రాడక్ట్ డెవెలపర్ ట్రైనీ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో మీకు జీతం అనేది చెల్లిస్తారు మరియు ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తారు.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సైన్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషన్ 2025 లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.

👉ట్రైనింగ్ & జీతం :

  • ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ లో Stipend చెల్లిస్తారు.
  • జీతం Rs.41,000/- వరకు వస్తుంది.

👉స్కిల్స్ :

స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ మరియు కోడింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండవలెను.

UI Frameworks ఉపయోగించి ప్రోడక్ట్స్ నీ బిల్డ్ చేయాల్సి ఉంటుంది.

కోర్ స్కిల్స్-సెట్ లైక్ React.js/ Python/ Node.js, Mango.db మీద నాలెడ్జ్ అనేది ఉండవలను.

డెవలప్ హోస్టెడ్ & క్లౌడ్ బేస్డ్ (Node, Python, Java) ప్రోడక్ట్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది.

ఇతర ఫ్రేమ్ వర్క్స్ ఉపయోగించి ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram Job Page : Click Here

Follow Insta Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *