Private Jobs

Metro Rail Train Operator Job Notification 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లో ట్రైన్ ఆపరేటర్ అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి 5 years పాటు కాంట్రాక్ట్ బేస్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఆపరేషన్ & మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

మన WhatsApp గ్రూప్ లో Join అవ్వండి.

👉పోస్ట్ వివరాలు :

జాబ్ పోస్ట్ : మొత్తం ఖాళీలు :
Train Operator (TO)*50

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిప్లొమా (3 YEARS DIPLOMA) పాస్ అయ్యి ఉండాలి. ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.

Note : 3 Years experience as Train Operator in any Metro Operations.

👉వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి max వయస్సు అనేది 38 Years వరకు ఉండవచ్చు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.

👉జీతం (సేలరీ) :

ఈ ఉద్యోగానికి నెలకి జీతం Rs.35,000 to Rs.82,660/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.

👉డాక్యుమెంట్స్ :

  • అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.
  • Proof of Experience మెట్రో రైల్ ఆపరేషన్.
  • సర్టిఫికేట్ ఫర్ మెట్రో రైల్ ఆపరేషన్.
  • NOC ఫ్రమ్ తే ప్రెసెంట్ ఆర్గనైజేషన్/మెట్రో.

👉ఎంపిక విధానం :

  • ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి.
  • పర్సనల్ ఇంటర్వ్యూ/ ఇతర ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
  • రిటెన్ టెస్టు ఉండవచ్చు.

👉ముఖ్యమైన తేది :

  • Last date on-line applications : 04/04/2025.

Notification Pdf : Click Here

Website & Apply : Click Here

Join Telegram Page : Click Here

Follow Instagram Job Page : Click Here

Join WhatsApp Group : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

4 thoughts on “Metro Rail Train Operator Job Notification 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *