Private Jobs

HCLTech company direct walk in interviews in Hyderabad | Sutherland &Teleperformance company job recruitment 2025 Telugu

హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HCL-Tech, Sutherland & Teleperformance ప్రైవేట్ కంపెనీ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ కింద రాయబడిన ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపనీ :

హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HCL-Tech, Sutherland ప్రైవేట్ లిమిటెడ్ & Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రెండు కంపెనీలు BPO/ Call Centre కి సంబంధించిన ప్రైవేట్ రంగ సంస్థలు. దీంట్లో ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

✍️HCLTech-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ (Post): ఈ కంపెనీ లో Associate SME/ Lead అనే ఉద్యోగం కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం ఉద్యోగాలు: ఈ కంపెనీ లో మొత్తం25-Posts ఉద్యోగాల కోసం భర్తీ చేశారు.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకు మనకి *18,000/- నుండు *25,000/- వరకు జీతం చెల్లిస్తారు మరియు ఈ జీతం మీ ఇంటర్వ్యూ లో పర్ఫార్మన్స్ బట్టి జీతం డిసైడ్ అవుతుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ any గ్రాడ్యుయేషన్/pg పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • పని చేసే ప్రదేశం : మీరు ఈ కంపెనీ లో సెలెక్ట్ అయితే Hcltech ప్రైవేట్ కంపెనీ హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : ఈ ఉద్యోగానికి excellent written &వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ తేది: 15th Nov 2025.
  • ఇంటర్వ్యూ అడ్రసు: Advance business hub, Ascendas IT Park, Building, Phase-2, Hitech city, Hyderabad.

✅👉HCLTech Notification Link: Click Here 👇

Teleperformane-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ (Post): ఈ కంపెనీ లో “కస్టమర్ సర్విస్ “అనే ఉద్యోగం కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగం లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • మొత్తం ఉద్యోగాలు: ఈ కంపెనీ లో మొత్తం 200 ఉద్యోగాల కోసం భర్తీ చేశారు. ఈ కంపెనీ లో కస్టమర్ సర్విస్ అనే ఉద్యోగం కోసం 30 మంది అర్జెంట్ గా కావలెను.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం సంవత్సరానికి 1.75-2.0 LPA వరకు చెల్లిస్తారు. అంటే నెలకు మనకి జీతం *16,000/- నుండు *22,000/- వరకు జీతం చెల్లిస్తారు. మరియు ఈ జీతం మీ ఇంటర్వ్యూ లో పర్ఫార్మన్స్ బట్టి జీతం డిసైడ్ అవుతుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి any గ్రాడ్యుయేషన్/pg పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.2020,2021,2022,2023 మరియు 2024 పాస్ అయిన అభ్యర్థులు అయ్యి ఉండాలి.Work experience ఉన్నఅభ్యర్థులు కూడా ఈ కంపెనీ లో జరుగుతున్న ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.Both Male/Female అభ్యర్థులు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
  • పని చేసే ప్రదేశం : మీరు ఈ కంపెనీ లో సెలెక్ట్ అయితే హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అర్హులు. interpersonal స్కిల్స్, ఫాస్ట్ paced ఎన్విరాన్మెంట్,స్ట్రాంగ్ ప్రాబ్లం solving స్కిల్స్,మీరు ఇంగ్షీషు తోపాటు తమిళ్,కన్నడ,మలయాళం మరియు తెలుగు భాష దీంట్లో ఏదైనా ఒక భాష వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ ఫోన్,కస్టమర్ కాల్ హండ్లింగ్ స్కిల్స్, ప్రెసెంటేషన్ స్కిల్స్,మల్టీ టాక్స్ ఆటిట్యూడ్ స్కిల్స్ వంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవవచ్చు.
  • పని ఏం చేయాలి : ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి మీరు manage లార్జ్ అమౌంట్ ఆఫ్ incoming కాల్స్,identify కస్టమర్ నీడ్స్, బిల్డ్ relationship విత్ కస్టమర్,మైన్టైన్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్,manage కంప్యూటర్ అప్లికేషన్స్ & టూల్స్,మనం పర్సనల్/ కస్టమర్ సర్విస్ టీం తో వర్క్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ కస్టమర్ కంప్లయింట్, వల్లకి ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం,కస్టమర్ ఇంటెరాక్టివ్ రికార్డు మైన్టైన్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • కావలసిన డాక్యుమెంట్స్: మీ Resume /cv, అన్నీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్,ఏదైనా గుర్తింపు పొందిన id proof( ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్) తీసుకోవెళ్లండి.
  • ఇతర వివరాలు : మీరు వారానికి 5 రోజులు పని చేయాలి,rotational షిఫ్ట్స్,rotational week offs ఇస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు. జీతం తోపాటు ESI,PF వస్తుంది.
  • ఇంటర్వ్యూ ముఖ్య తేదీలు: ఈ ఉద్యోగానికి మీరు 20th November – 29 November వరకు డైరెక్ట్ కంపెనీ ఆఫీసు అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైమ్ వచ్చేసి మార్నింగ్ 10:00 am to 1:00 pm వరకి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఎలా అప్లై చేసుకోవాలి: ఈ ఉద్యోగం మనకి రావాలి అంటే మనం డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది.

Sutherland-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ (Post): ఈ కంపెనీ లో “ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్”అనే ఉద్యోగం కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగం లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • మొత్తం ఉద్యోగాలు: ఈ కంపెనీ లో మొత్తం 250 ఉద్యోగాల కోసం భర్తీ చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం 250 మంది అర్జెంట్ గా కావలెను.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం సంవత్సరానికి 1-4 lpa వరకు చెల్లిస్తారు. అంటే నెలకు మనకి జీతం *18,000/- నుండు *25,000/- వరకు జీతం చెల్లిస్తారు. మరియు ఈ జీతం మీ ఇంటర్వ్యూ లో పర్ఫార్మన్స్ బట్టి జీతం డిసైడ్ అవుతుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 10+2(ఇంటర్ పాస్),డిప్లొమా, any గ్రాడ్యుయేషన్/pg పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.2020,2021,2022,2023 మరియు 2024 పాస్ అయిన అభ్యర్థులు అయ్యి ఉండాలి. మరియు 0-3 yr min వర్క్ experience ఉన్నఅభ్యర్థులు కూడా ఈ కంపెనీ లో జరుగుతున్న ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
  • పని చేసే ప్రదేశం : మీరు ఈ కంపెనీ లో సెలెక్ట్ అయితే ఉప్పల్(Uppal) & Lanco హీల్స్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అర్హులు. interpersonal స్కిల్స్, ఫాస్ట్ paced ఎన్విరాన్మెంట్,స్ట్రాంగ్ ప్రాబ్లం solving స్కిల్స్,conflict రెసల్యూషన్ స్కిల్స్ వంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవవచ్చు.
  • కావలసిన డాక్యుమెంట్స్: మీ Resume /cv, అన్నీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్,ఏదైనా గుర్తింపు పొందిన id proof( ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్) తీసుకోవెళ్లండి.
  • ఇంటర్వ్యూ ముఖ్య తేదీలు: ఈ ఉద్యోగానికి మీరు 11-november-2024 నుండి 20-november-2024 వరకి డైరెక్ట్ కంపెనీ ఆఫీసు అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైమ్ వచ్చేసి మార్నింగ్ 10:00 am to 2:00 pm వరకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
  • ఎలా అప్లై చేసుకోవాలి: ఈ ఉద్యోగం మనకి రావాలి అంటే మనం డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది.

ఎంపిక విధానం(Selection Process):

ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ ఆఫీసు కి వెళ్తే అక్కడ మీకు కంపెనీ వాళ్ళు వివిధ రకాల ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో HR Round, Assessment, Typing Test, Final Manager ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహిస్తారు.

వయస్సు(Age Limit):

మీరు ఈ రెండు కంపెనీ లో జాయిన్ అవ్వాలి అంటే minimum 18yr నుండు max 28 yr వరకు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ కంపెనీ లో ఉన్న ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ గా కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ తీస్కొని కంపెనీ అడ్రసు కి వెళ్లగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *