PTW కంపెనీలో Trainee Test Engineer ఉద్యోగాల జాబ్ రిక్రూట్మెంట్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Pole To Win (PTW) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Test Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ PTW ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి ట్రైనీ టెస్టు ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం డైరెక్ట్ గా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
మొత్తం 15+ ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి జాబ్ ఛాన్స్.
👉ఇంటర్వ్యూ డీటైల్స్ :
- ఇంటర్వ్యూ తేది : 18th to 27th మార్చి 2025 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- టైమ్ : 11am నుండి 4pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- కంపెనీ లొకేషన్ : హైటెక్ సిటీ, హైదరాబాద్.
👉ముఖ్యమైన వివరాలు :
జాబ్ టైటిల్ : ట్రైనీ టెస్టు ఇంజనీర్.
విద్య అర్హత : ఇంటర్/ ఏదైనా డిగ్రీ పాస్.
లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ టైపు : కాంట్రాక్ట్.
జీతం : 1.90 LPA+ నైట్ షిఫ్ట్ అలవెన్సు ఇస్తారు.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు.
షిఫ్ట్ టైపు : నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ స్కిల్స్ ఆన్ పర్సనల్ కంప్యూటర్, consoles మరియు మొబైలు) మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్మార్ట్ ఫోన్ మరియు ఐఫోన్ మీద మరియు దాని టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ gaming తెలిసి ఉండాలి.
- స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు స్కిల్స్ ఉండాలి.
- న్యూ కాన్సెప్ట్, టూల్స్ మరియు టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉ఇంటర్వ్యూ ప్రాసెస్ :
- HR Screening రౌండ్.
- Assessment రౌండ్ ఉంటుంది.
- ఆపరేషన్ రౌండ్ (F2F) ఉంటుంది.
- 5 రోజులు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
- HR Discussion.
- Offer Release & Joining.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.