TS Govt Jobs

CENTILLION Company Walk in Interviews in Hyderabad 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CENTILLION NETWORKS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉ముఖ్యమైన వివరాలు :

ఇంటర్వ్యూ తేది : 31st Jan 2026.

ఇంటర్వ్యూ అడ్రసు : Madhapur, Hyderabad.(పూర్తి అడ్రస్ కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడండి).

ఖాళీలు : 100-ఉద్యోగాలు ఉన్నాయి.

జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

వర్క్ లొకేషన్ : మాధాపూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత : ఏదైనా Diploma/ B.Tech (2022,2023,2024 పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు).

స్కిల్స్ సెట్ : AutoCAD & Fiber Planning & Designing వచ్చి/ తెలిసి ఉండాలి.

Requirements : డిప్లొమా/ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. వర్క్ ఇన్ టెలికాం ప్రాజెక్టు లో AutoCAD డిజైన్ మీద పని చేయల్స్ ఉంటుంది. Rotational షిఫ్ట్స్ కింద పని ఉంటుంది. సెలెక్ట్ అయితే కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

Location: Centillion Networks Pvt. Ltd, #1-90/2/10/E, Ground Floor, Narayani Mansion, Vittal Rao Nagar, Madhapur, Hyderabad-500081.

Interested candidates can attend for a In – person interview at our Hyderabad office location.

📲Notification Link : Click Here

Join Telegram Group : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *