Private Jobs

MedPlus కంపెనీలో Trainee Software Engineers (Freshers) ఉద్యోగాలు హైదరాబాద్

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MedPlus ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Software Engineers (Freshers) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

తెలుగులో చేసే ఉద్యోగాలు

IndiGo ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు

No Coding సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

👉ముఖ్యమైన వివరాలు :

  • Date : 20th April 2025.
  • Written Test Location : Hyderabad.
  • Work Location : Madhapur, HYD.

👉పోస్ట్ వివరాలు :

ఈ MedPlus కంపెనీలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 50 ఉద్యోగాలు ఉన్నాయి.

👉జీతం (శాలరీ) :

ఈ ఉద్యోగానికి జీతం CTC- 6 LPA+ 2L Bonus చెల్లిస్తారు.

  • అదే కంపెనీ లో 2 years వర్క్ చేసిన తర్వత 2 Laks బోనస్ చెల్లిస్తారు.
  • సర్విస్ అగ్రీమెంట్ 2 years ఉంటుంది.
  • ప్రతి Year కి జీతం పెరుగుతుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BE/ B.TECH/ ME/ MTECH/ BCA/ MCA పాస్ అయ్యి ఉండవలెను.

మీకు గుడ్ అనలిటికల్ మరియు కోడింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.

Year of గ్రాడ్యుయేషన్ : 2023/ 2024 & 2025.

సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 6th May 2025 నాడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

👉స్కిల్స్ :

  • నాలెడ్జ్ ఆఫ్ కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్, డాటా స్ట్రక్చర్ మరియు అల్గారితం, డేటాబేస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ప్రోగ్రామ్మింగ్ ఇన్ Java & Python మీద నాలెడ్జ్ ఉండాలి.
  • వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ HTML, Javascript & CSS.
  • గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి.
  • లర్న్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ మరియు తెలిసి ఉండాలి.

👉ఎంపిక విధానం :

  • ఎక్సామ్ (పరీక్ష) తేది : 20th ఏప్రిల్ 2025.
  • Apply లింకు ఓపెన్ చేసి డీటైల్స్ ఫిల్ చేయండి.
  • అప్లై చేసిన తరవాత Shortlisted స్టూడెంట్స్ కి Written Test గురించి 15th ఏప్రిల్ నాడు Email/SMS ద్వారా డీటైల్స్ పెడతారు.
  • వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మరిన్ని పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడండి.

Evaluation Process :

  • Round 1: Written Test (90 Min)
  • Round 2: (In-person) – Technical & HR Assessment

Apply Now : Click Here

Join Telegram Link : Click Here

Follow WhatsApp Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *