COCA COLA కంపెనీలో Semi Skilled Technician ఉద్యోగాలు నోటిఫికేషన్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి the COCA COLA ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Semi Skilled Technician జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ప్రముఖ సంస్థ అయినటువంటి కొక కోలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఈ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Join Our Telegram Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ కొకకోలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Semi Skilled Technician అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి High School diploma or GED పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs.1.8 LPA నుంచి Rs. 6.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
👉స్కిల్స్ :
Previous ఎక్స్పీరియన్స్ as a ప్రొడక్షన్ ఆపరేటర్ అయ్యి ఉండాలి.
గుడ్ మాథ్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
ఇంగ్షీషు రాయడం, చదవటం & మాట్లాడటం వచ్చి ఉండవలెను.
ఆపరేటర్ OIT కంట్రోల్ పానెల్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
ఆటోమాటెడ్ కంట్రోల్ మెషిన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
ఇతర జాబ్ రోల్ కి సంబంధించిన స్కిల్స్ అనేది మీకు ఉండాలి.
ఇంగ్షీషు స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండాలి.
మాథ్స్, ప్రొడక్షన్ లైన్స్, లిఫ్టింగ్ ఆపరేషన్, మెషిన్ ఆపరేషన్ లాంటి వర్క్ గురించి తెలిసి ఉండాలి.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Semi Skilled Job : Click Here
Customer Service Job : Click Here
Product Development Job : Click Here
Join Telegram Group Link : Click Here
Join WhatsApp Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.