Deloitte Associate Analyst Job Openings 2025 | Latest Work From Home Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Fireflies. AI & Deloitte ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
Amazon WFH Jobs 2025
☑️Deloitte -Intern:
- కంపెనీ పేరు : Deloitte ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ టైటిల్ : Intern, Digital Media Management.
- జీతం : 3.6 LPA to 6 LPA వరకు చెల్లిస్తారు.
- లొకేషన్ : ముంబై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ రోల్ : ఇంటర్న్ రోల్.
- ట్రైనింగ్ సమయం : 4 నెలలు, Sep-Dec.
- విద్య అర్హత : మార్కెటింగ్ విద్య అర్హతలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : MS Office, Excel, Powerpoint, PowerBI, SQL.
- టెక్నికల్ స్కిల్స్ : Python, Tablaeu, etc…
- Notification Link : Click Here👇
☑️Deloitte-Associate Analyst :
- జాబ్ రోల్ : Associate Analyst- Engagement Controller ఉద్యోగాలు.
- లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో వర్క్ చేయాల్సి ఉంటుంది.
- జీతం : Rs. 4-LPA చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (B. Com/ MBA) పాస్ అయ్యి ఉండాలి.
- షిఫ్ట్ టైమింగ్ : 9am to 6pm & 11am to 8pm.
- స్కిల్స్ : SAP, MS Excel మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ డొమైన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- Deloitte Notification : Click Here 🔔
👉Fireflies. AI Company :
- కంపెనీ పేరు : Fireflies. AI ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : కస్టమర్ సక్సెస్ మేనేజర్ ఉద్యోగాలు.
- వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ (Remote).
- కంపెనీ లొకేషన్ : బెంగళూరు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- జీతం : Rs. 30,000/- చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : బిజినెస్, మార్కెటింగ్ & కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇంటర్-పర్సనల్, relationship స్కిల్స్ ఉండాలి. కస్టమర్ మేనేజర్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ బెనిఫిట్స్ : మంచి జీతం చెల్లిస్తారు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం, వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.
- వర్క్ ఏం చేయాలి : కస్టమర్ హ్యాండిల్, అక్కౌంట్ మ్యానేజ్మెంట్, ప్రోడక్ట్స్, కస్టమర్ ట్రైనింగ్, కస్టమర్ సపోర్ట్ మరియు ఇతర వర్క్ చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
FireFlies Link : Click Here
Deloitte Link : Click Here
Deloitte Digital Media Link : Click Here 👇
Join Telegram Group Link : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.