Free Training and Free Job Placements in Hyderabad 2025 |Both AP & TS Students
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు నిరుద్యోగ యువతి, యువకులకు క్రింద కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తునారు.
కోర్సు వివరాలు :
- Hotel Management
- Car Mechanic
- Nursing – Only Girls
- Computer Operator – Only Girls
విద్య అర్హత :
విద్యార్హత : 10/inter/డిప్లొమా /గ్రాడ్యుయేషన్
వయస్సు :
వయస్సు : 18-30
మరిన్ని వివరాలు :
వివరాలకు 6302005876 లో సంప్రదించగలరు. Admissions Last dats 5th April 2025