Private Jobs

Tech Mahindra Walk in Drive in Vizag |వైజాగ్ టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra-VIZAG ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non Tech Support -Voice/Blended జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

జాబ్ వివరాలు :

కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ రోల్ : Non Tech Support- Voice/ Blended.

విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్. ఫ్రెషర్స్ కి ఉద్యోగాల అవకాశం ఉంటుంది.

స్కిల్స్ : BPO, కస్టమర్ కేర్, సర్విస్ & కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

ఇంటర్వ్యూ : Monday to Saturday (11am to Start- Direct Walk in).

లొకేషన్ : Tech Mahindra, Gate 1, Satyam Junction, New Resapuvanipalem, Vishakhapatnam.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Join Telegram Group Link : Click Here

Follow Instagram Job Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *