Private Jobs

Aurobindo ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు |Latest Pharma Company Jobs 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Aurobindo ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical/ Senior Technical Assistant జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

జాబ్ వివరాలు :

కంపెనీ పేరు : Aurobindo ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ రోల్ : Technical/ Senior Technical Assistant.

డిపార్ట్మెంట్ : Injectables, Nasal & Opthalmic, Oral Liquid.

విద్య అర్హత : ITI/ Diploma/ Any Graduation.

వర్క్ లొకేషన్ : APL Health care limited, Menakur, Naidupeta, Tirupati Dist, AP.

Send Cv : Ganesh.janne@ aurobindo.com (mention subject as Oral Liquid).

అప్లై చేసే ప్రాసెస్ :

  1. Email Id Resume పంపియండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

6 thoughts on “Aurobindo ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు |Latest Pharma Company Jobs 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *