Mega Job Opportunity |వివిధ కంపెనీలో వివిధ ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 29th మార్చి 2025.
లొకేషన్ : khushi Junction, Fab India building, 4th floor, Madhurawada, Vishakhapatnam.
జాబ్ రోల్ : వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 200 ఉద్యోగాలు.
కంపెనీ పేర్లు : Daikin, Horman, Apitoria, Kobelco, Quess,Navatha, Foxcon, Aurobindo, Honour, ITC, VLR, Vermeiren Etc..
విద్య అర్హత : 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
జీతం : Rs. 15,000/- నుంచి Rs.22,000/- నెలకి జీతం చెల్లిస్తారు.
బెనిఫిట్స్ : కంపెనీ బట్టి PF, ESI, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ మరియు హాస్టల్.
వర్క్ లొకేషన్ : శ్రీ సిటీ, హైదరాబాద్ & విజయవాడ.
వయస్సు : 18 నుంచి 28 years వరకు ఉండవచ్చు.
సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి 2 నెలల ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో ఫ్రీ ఫుడ్ & హాస్టల్ ఇస్తారు వైజాగ్ లో దాని తర్వాత ఫుల్-టైమ్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారు.
Join Telegram Gruop Link : Click Here