Teleperformance కంపెనీ హైదరాబాద్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Service Associate Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Job Details :
జాబ్ రోల్ : కస్టమర్ సర్విస్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
ఇంటర్వ్యూ తేది : 05Th నుంచి 09th Jan 2026. వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూ టైమ్ : 9:30 am to 5:30 pm.
ఇంటర్వ్యూ లొకేషన్ : Road 1,Phase, kphb, opp.Forum mall, hyderabad.
పోస్టులు : మొత్తం 60+ ఉద్యోగాలు ఉన్నాయి.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
జీతం : 2.25 LPA వరకు జీతం చెల్లిస్తారు.
స్కిల్స్ : bpo, కస్టమర్ సర్విస్, ఇంబౌండ్ కాల్స్, వాయిస్ ప్రాసెస్, అవుట్ బౌండ్ స్కిల్స్ ఉండాలి.
అర్హత : అండర్ గ్రాడ్యూయేట్ & గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.
వర్క్ : హ్యాండిల్ ఇంబౌండ్/అవుట్ బౌండ్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కి సబంధించిన కస్టమర్ తో కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. కంపెనీలో ఉన్న వివిధ రకాల టీంతో తో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ కస్టమర్ కి బెస్ట్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
ఇతర స్కిల్స్ : మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు గుడ్ స్పోకెన్ ఇంగ్షీషు వస్తే చాలు.
షిఫ్ట్స్ : మీకు rotational షిఫ్ట్స్ & week offs కూడా ఉంటుంది.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📲Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Thanque
good luck
Nice