Microsoft multiple job recruitment 2024 | Microsoft Internship Opportunities In Hyderabad 2024
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft Private Limited సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Security Research, Penetration Testing, Hardware Engineering మరియు Technology Consulting వంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చే విధంగా Internship ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ .ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft Private Limited సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రపంచంలో అతిపెద్ద సంస్థ. ఏది ఒక లార్జ్ వెండర్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, వీడియొ గేమ్స్,కంప్యూటరు మరియు గేమింగ్ హార్డ్వేర్, సర్చ్ మరియు ఇతర ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు.
పోస్టుల వివరాలు :
ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ లో Security Research, Penetration Testing, Hardware Engineering మరియు Technology Consulting వంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చే విధంగా Internships ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు
సెక్యూరిటీ రిసెర్చ్-పోస్టు వివరాలు:
- పోస్టు వివరాలు : మైక్రోసాఫ్ట్ కంపెనీ లో సెక్యూరిటీ రిసెర్చ్-ఇంటర్న్ షిప్ ఆపర్చునిటీ చేస్తున్నారు.
- Work : ఈ ఉద్యోగానికి మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఆన్-సైటు లో పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం: ఈ ఉద్యోగాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న అభ్యర్థులు అర్హులు.దీంట్లో మీరు స్టాటిస్టిక్స్,మాథ్స్ మాటిక్స్, కంప్యూటరు సైన్స్ ఇంజనీరింగ్/డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- పని కేం చేయాలి : మైక్రోసాఫ్ట్ మిషన్, ట్రెండ్స్,అనాలసిస్,ఆపరేషనల్ ఇంపాక్ట్. identify పొటన్షియల్ mitigation strategies, systemic సెక్యూరిటీ పని,రిపోర్టింగ్ ఇంటర్నల్,ఎక్ష్టెర్నల్,సోర్స్,డేటా బేస్ ఆన్ ఇంటెలిజన్స్ లేదా కస్టమర్ రేకెస్ట్ మరియు మనం సెక్యూరిటీ డీఫెక్ట్స్ నీ చూస్కోవాలి. టెక్నికల్ ఇంప్లిమెంటేషన్,ఆటోమేషన్ సొల్యూషన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ & జీతం : ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల ట్రైనింగ్ సమయంలో నెలకు *50,000/- వరకు జీతం చెల్లిస్తారు.తర్వాత ఫుల్ టైమ్ జాబ్ + మంచి జీతం వస్తుంది.
Penetration టెస్టింగ్-పోస్టు వివరాలు :
- పోస్టు వివరాలు : మైక్రోసాఫ్ట్ కంపెనీ లోPenetration టెస్టింగ్ అనే -ఇంటర్న్ షిప్ ఆపర్చునిటీ చేస్తున్నారు.
- Work : ఈ ఉద్యోగానికి మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఆన్-సైటు లో పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం: ఈ ఉద్యోగాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న అభ్యర్థులు అర్హులు.దీంట్లో మీరు స్టాటిస్టిక్స్,మాథ్స్ మాటిక్స్, కంప్యూటరు సైన్స్ ఇంజనీరింగ్/డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Preferred విద్య అర్హత : ప్రస్తుతం ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న అభ్యర్థులు అర్హులు.స్టాటిస్టిక్స్,మాథ్స్ మాటిక్స్, కంప్యూటరు సైన్స్ ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఇతర స్కిల్స్ : మీకు CISSP, CISA, CISM, SANS, GCIA, GCIH, OSCP మరియు సెక్యూరిటీ+certification ఇటువంటి స్కిల్స్ ఉంటే ఈ ఉద్యోగానికి అర్హులు.
- పని కేం చేయాలి : మీరు స్పెషాలిటీ/ ఏరియా లో ఉన్న సెక్యూరిటీ vulnerabilities చెక్ చేస్తూ ఉండాలి. అప్లై ఇంజనీరింగ్ principles, క్రియేటివ్ ఇంజనీరింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చానెల్ టు కంటెంట్ నీ గైన్ చేయడం లాంటి పనులు ఈ ఉద్యోగానికి చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ & జీతం : ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల ట్రైనింగ్ సమయంలో నెలకు *50,000/- వరకు జీతం చెల్లిస్తారు.తర్వాత ఫుల్ టైమ్ జాబ్ + మంచి జీతం వస్తుంది.
హార్డ్వేర్ ఇంజనీరింగ్-పోస్టు వివరాలు :
- పోస్టు వివరాలు : మైక్రోసాఫ్ట్ కంపెనీ లో హార్డ్వేర్ ఇంజనీరింగ్ అనే -ఇంటర్న్ షిప్ ఆపర్చునిటీ చేస్తున్నారు.
- Work : ఈ ఉద్యోగానికి మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఆన్-సైటు లో పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం: ఈ ఉద్యోగాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.దీంట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్,ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్,మెకానికల్ ఇంజనీరింగ్ లో పాస్ అయిన స్టూడెంట్స్.
- ఇతర స్కిల్స్ : మీకు embedded ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ మరియు c/c++/ c # వంటి స్కిల్స్ వచ్చి ఉండాలి.
- పని కేం చేయాలి : robust, scalable, సెక్యూర్, డిజైన్, verification ప్లాన్స్ ఫర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ Assist చేయాల్సి ఉంటుంది. డివైస్ specifications షీట్స్, కామన్ డీటైల్స్,డిజైన్,టెస్టు, హార్డ్వేర్ ఫీచర్. మంచి టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అర్హులు.
- ట్రైనింగ్ & జీతం : ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల ట్రైనింగ్ సమయంలో నెలకు *50,000/- వరకు జీతం చెల్లిస్తారు.తర్వాత ఫుల్ టైమ్ జాబ్ + మంచి జీతం వస్తుంది.
టెక్నాలజీ consulting -పోస్టు వివరాలు :
- పోస్టు వివరాలు : మైక్రోసాఫ్ట్ కంపెనీ లో టెక్నాలజీ consulting అనే -ఇంటర్న్ షిప్ ఆపర్చునిటీ చేస్తున్నారు.
- Work : ఈ ఉద్యోగానికి మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఆన్-సైటు లో పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం: ఈ ఉద్యోగాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- పని కేం చేయాలి : మనం కంపెనీ టీం తో pre-సేల్స్ ప్రాసెస్ తో పని చేయాలి. బిజినెస్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి,టెక్నికల్ ఇన్పుట్ అండ్ సొల్యూషన్స్ తెలిసి ఉండాలి. టెక్నాలజీ నాలెడ్జ్ ఊసే చేసి కస్టమర్/పార్టనర్ కి గైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంటెలెక్టుల్ ప్రాపర్టీ మరియు కంస్ట్రయిన్స్ గైడెన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. దీనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనం కస్టమర్స్/పార్టనర్స్/స్టేక్ హోల్డర్స్ తో రేలషన్ షిప్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ & జీతం : ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల ట్రైనింగ్ సమయంలో నెలకు *50,000/- వరకు జీతం చెల్లిస్తారు.తర్వాత ఫుల్ టైమ్ జాబ్ + మంచి జీతం వస్తుంది.
అప్లికేషన్ విధానం :
ముందుగా మీరు Microsoft Official Website ఓపెన్ చేసిన అర్హత ఉన్న అన్నీ రకాల ఉద్యోగాల వివరాలు చూసి తర్వాత జాబ్ సెలెక్ట్ చేసుకొని, మీ వివరాలు అన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Security Research Link : Click Here
Testing Link : Click Here
Hardware Engg Link : Click Here
Consulting Link : Click Here