AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

Hindustan Aeronautics Limited లో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Hindustan Aeronautics Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non-Executive Cadre జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఒక మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కింద పని చేస్తుంది. ఈ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

పోస్ట్ వివరాలు :

పోస్ట్ : ఖాళీలు : విద్య అర్హత :
డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్)20డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్.
డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్)26డిప్లొమా ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
ఆపరేటర్ (ఫిట్టర్)34ITI (Fitter).
ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్)14ITI (Electrician).
ఆపరేటర్ (మెచ్చనిస్ట్)3ITI (Mechinist).
ఆపరేటర్ (షీట్ మెటల్ వర్కర్)1ITI (Sheet Metal Worker).

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క 28 Years వరకు ఉండవచ్చు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఈ సంస్థలో 8 weeks పాటు మీకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.

వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఇండియా లొకేషన్ లో ఉన్న HAL డివిజన్/ ఆఫీసు/ డేటాచ్మెంట్/ కస్టమర్ బేస్ Etc.. బెంగళూరు, తమిళ్ నాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

జీతం :

పోస్ట్ :బేసిక్ జీతం :Other బెనిఫిట్స్ :నెలకి జీతం :
డిప్లొమా టెక్నీషియన్23,000/- 24,868/- 47,868/-
ఆపరేటర్ 22,000/-23,852/- 45,852/-

ఎంపిక విధానం :

HAL సంస్థ వాళ్ళు Written Test, Medical Examination టెస్టు ద్వారా సెలెక్ట్ చేస్తారు.

అప్లై చేసే ప్రాసెస్ :

ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Last Date : 18th April 2025.

Notification Pdf : Click Here

Official Website : Click Here & Link 2

Join Telegram Group Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *