Bigbasket Company Jobs in Hyderabad |Bigbasket Company Warehouse Jobs 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Bigbasket ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
ఈ Bigbasket కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసుకి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 320+ ఉద్యోగాలు ఉన్నాయి.
✅Salary :
ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం Rs 2-2.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత పనితనం బట్టి మన యొక్క జీతం అనేది పెరుగుతుంది. PF, ESIC & Internet Allowance.
✅Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Any(10+2, Diploma, Degree) పాస్ అయ్యి ఉండాలి. Freshers & Experience స్టూడెంట్స్ ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారు.
✅Work Details :
ఈ కంపెనీలో మొదటి 3 నెలలు మీరు work from office కింద పని చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు work from home వర్క్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు.
Language : మీకు English, Hindi & Telugu బాష వచ్చి ఉండాలి.
ఆఫీసు లొకేషన్ : కొండాపూర్, హైదరాబాద్.
✅Skills :
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను. ఇంగ్షీషు, హిందీ & తెలుగు భాష మీద స్కిల్స్ ఉండాలి.
మీరు టీం ప్లేయర్ గా వర్క్ చేయాల్సి వస్తుంది.
గుడ్ ఆటిట్యూడ్ మరియు గుడ్ వర్క్ నేచర్ మీద పని చేయాల్సి ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ మరియు rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా 9 hours షిఫ్ట్.
మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.
కంప్యూటర్ Typing (Min 20 to 25 WPM) స్పీడ్ ఉండాలి.
✅Age Limit :
ఈ ఉద్యోగానికి upto 30 years వయస్సు ఉన్న కాండిడేట్ ఎవరయినా సరే కంపెనీలో జాయిన్ అవచ్చు.
✅Interview Location :
Date : 17th to 24th MARCH- 2026, time : 10am to 4pm.
Location : Big basket IRCPL, 7-1-618/ATC/506, 507, 508, 5th Floor, Aditya Trade Centre, Ameerpet Hyderabad, Telangana
| Join WhatsApp Page: | Click Here👇 |
| 📌APPLY NOW: | Click Here ✅ |
Join Telegram Job Page : Click Here
Follow WhatsApp Group : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.