Gaido Technologies హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాలు 2025 |తెలుగు ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Gaido Technologies ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Service జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Job Details :
ఈ Gaido Technologies కంపెనీలో మనకి కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
☑️Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫ్రెషర్స్ ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. Both Male/Female స్టూడెంట్స్ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
☑️Salary :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs.25,000/- వరకు చెల్లిస్తారు. తర్వాత జీతం మన పనితనం బట్టి పెరుగుతుంది.
☑️Requirements :
లాంగ్వేజ్ : మీకు ఇంగ్షీషు, హిందీ, తెలుగు బాష వచ్చి ఉండవలెను.
స్ట్రాంగ్ ఇంగ్షీషు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ కస్టమర్ స్కిల్స్ ఉండాలి.
మీకు మంచి కంప్యూటరు నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
☑️Work :
మనం ఈ ఉద్యోగానికి కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ ఇంబౌండ్ కస్టమర్ ప్రాబ్లం ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
కంపెనీ కస్టమర్ కి స్ట్రాంగ్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
మార్కెట్ రిసెర్చ్ మరియు పొటన్షియల్ కస్టమర్ నుండి కంపెనీకి కావాల్సిన లేయాడ్స్ ని తీస్కోరవాలి.
ప్రెసెంట్ ప్రాడక్ట్ ఫీచర్ మీద మరియు కంపెనీ బెనిఫిట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
కస్టమర్ రికార్డు మరియు అప్డేట్ CRM సిస్టమ్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది.
☑️కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here