Sagality company walk in interviews in Hyderabad | Wipro company walk in interview 2024 Telugu
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Sagality India లిమిటెడ్ మరియు Wipro Limited సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మరియు Voice Process వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sagality ప్రైవేట్ కంపెనీ & Wipro ప్రైవేట్ కంపెనీ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
Wipro-కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో Fraud Analyst అనే ఉద్యోగాలు ఉన్నాయి. అర్జెంట్ గా కావలెను.
- మొత్తం పోస్టులు : ఈ కంపెనీ లో మొత్తం *60 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ( గ్రాడ్యుయేషన్)/ పోస్ట్ గ్రాడ్యుయేషన్(only MBA) పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.అది కూడా 2021,2022, 2023, 2024 లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Note : BE/BTech/డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ not eligible.
- జీతం : ఈ కంపెనీ వాళ్ళు ఈ ఉద్యోగానికి 1.75 LPA వరకు జీతం చెల్లిస్తున్నారు.
- కావలసిన స్కిల్స్ : ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ మరియు గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆన్లైన్ ఫ్రౌడ్స్ గురించి తెలిసి ఉండాలి.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- Work From ఆఫీసు మరియు rotational షిఫ్ట్స్ (Including నైట్ షిఫ్ట్) కింద కూడా పని చేయాల్సి ఉంటుంది.
- Eligible : కొత్త వాళ్ళకి (ఫ్రెషర్స్ ) మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు.
- Joining : జాబ్ వస్తే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
Sagality-కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. అర్జెంట్ గా కావలెను.
- మొత్తం పోస్టులు : ఈ కంపెనీ లో మొత్తం *60 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు. డిగ్రీ లో B.com/ Bsc/ BBA/ BPharma పాస్ అయిన వాళ్ళు అర్హులు. అది కూడా 2021,2022,2023 మరియు 2024 పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.
- Note : BE/BTech/డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ not eligible.
- జీతం : ఈ కంపెనీ వాళ్ళు ఈ ఉద్యోగానికి 2.5 LPA నుండి 3.25 LPA వరకు జీతం చెల్లిస్తున్నారు.
- జాబ్ వివరాలు : ఈ కంపెనీ లో ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ అనే ఉద్యోగం కోసం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద US హెల్త్ కేర్ సెక్టార్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దానికి స్కిల్స్ ఉన్న అభ్యర్థులకి ఈ కంపెనీ వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ప్రొసెసింగ్ క్లైమ్స్,హండ్లింగ్ కస్టమర్ కాల్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.
- వర్క్ చేసే ప్రదేశం : హైటెక్ సిటీ,హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. Work From ఆఫీసు.
- ఏం పని చేయాలి : కంపెనీ కి సంబంధించిన గైడ్ లైన్స్ మరియు ప్రొసీజర్ బట్టి కస్టమర్ ప్రాసెస్ క్లైమ్స్ చేయడం,కస్టమర్ రికార్డు నీ మైన్టైన్ చేయడం,కంపెనీ పాలసీ బట్టి కస్టమర్ కి ఉన్న సమస్యని ఒక సొల్యూషన్స్ ఇవ్వడం,ఇన్పుట్ మరియు అప్డేట్ కస్టమర్ రికార్డు ని కంపెనీ ప్లాట్ ఫామ్ లో ఎంటర్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలు : మీరు ఈ ఉద్యోగానికి ఏ any shift ఇచ్చిన పని చేయాలి. వారానికి 5 రోజులు పని ఉంటుంది. 2 వీక్స్-ఆఫ్ ఇస్తారు. మనకి జీతంతో పాటు 2-way క్యాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు.
- ఇంటర్వ్యూ రౌండ్ : 1. HR Round, Online Test, VnA రౌండ్ మరియు మేనేజర్ రౌండ్ ఇలా వివిధ రకాల రౌండ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ : 18-నవంబర్-2024 & 20-నవంబర్-2024 వరకి ఇంటర్వ్యూ ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళేముందు మీ కొన్ని డాక్యుమెంట్స్ తీస్కొని వెళ్లాల్సి ఉంటుంది. దానికి కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది.
- అప్డేట్ Resume/CV
- పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
- అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
- అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
అప్లికేషన్ చేసే విధానం :
పైన ఉన్న రెండు కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా పైన ఇచ్చిన తేదీ లకు డైరెక్ట్ గా కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
Sagality Interview Address : Sagility India Pvt. Ltd. 3rd Flr, Purva summit, Whitefields Road, Kondapur, Hyderabad, India 500081 Landmark : Opp. Tech Mahindra Campus హైదరాబాద్. 18-నవంబర్-2024 నుండి 20-నవంబర్-2024 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
Wipro Interview Address : Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana. 21-నవంబర్-2024 నుండి 22-నవంబర్-2024 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
Wipro Link : Click Here