Amber కంపెనీలో Operations Intern (Work From Home) ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amber ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Operations Intern (Work From Home) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
- జాబ్ రోల్ : Operations Intern ఉద్యోగాలు.
- జాబ్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
- ట్రైనింగ్ : 6 నెలలు పాటు ఉంటుంది.
- జీతం : Rs. 2.4 LPA (Fixed) + INR 4 LPA (Variable).
- విద్య అర్హత : ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు లేదా పాస్ అయిన గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఇంగ్షీషు స్కిల్స్, సేల్స్, మార్కెటింగ్ మరియు ఇతర స్కిల్స్ ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.