IntouchCX Company jobs | FlyFlat కంపెనీలో Operations Specialist ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FlyFlat ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Operations Specialist జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅IntouchCX :
- కంపెనీ పేరు : IntouchCX ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : కస్టమర్ సర్విస్ రెప్రెసెంటేటివ్ అనే ఉద్యోగాలు.
- లొకేషన్ : బెంగుళూరు.
- విద్య అర్హత : ఇంటర్/ అండర్ గ్రాడ్యూయేట్/ గ్రాడ్యూయేట్ /పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, కస్టమర్ సర్విస్ స్కిల్స్ అనేది ఉండాలి.
- జీతం : 25,000 వరకి నెలకి జీతం చెల్లిస్తారు.
- బెనిఫిట్స్ : మెడికల్ ఇన్షూరెన్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.
✅Infor Company Details :
- జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు అసోసియేట్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్, తెలంగాణ.
- డిపార్ట్మెంట్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- పాస్ అవుట్ : 2021, 2022/2023 & 2024.
- జీతం : 5-LPA (Expected).
- Experience : 0-2 years వరకు ఉండవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. . Net మరియు SQL సర్వర్, Angular, React, AIML మరియు ఇతర స్కిల్స్ తెలిసి ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ టీం ప్లేయర్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
☑️ Flyflat Job Details :
- జాబ్ రోల్ : ఆపరేషన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు.
- జాబ్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
- విద్య అర్హత : ఇంటర్/డిప్లొమా/ ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : నెలకి 25,000/- చెల్లిస్తారు.
- వర్క్ : ఆపరేషన్ సపోర్ట్, డాటా మ్యానేజ్మెంట్, క్వాలిటి అష్యూరెన్స్, ప్రాసెస్ ఇంపర్వవేమెంట్ మరియు ఇతర వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : Google sheets, Slack, Time మ్యానేజ్మెంట్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
☑️Selection Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌IntouchCX Apply : Click Here
📌FlyFlat Apply : Click Here
📌Infor Apply : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.