Private Jobs

హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు | Flipkart& CGS Company walk in interview in Hyderabad 2024 | Latest Hyderabad Jobs

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart /Startek Private లిమిటెడ్ మరియు Computer Generated Solutions సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మరియు కస్టమర్ కేర్ సపోర్ట్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Startek ప్రైవేట్ కంపెనీ & Computer Generated Solutions ప్రైవేట్ కంపెనీ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Flipkart-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో కస్టమర్ కేర్ సపోర్ట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం పోస్టులు : మొత్తం 100 కస్టమర్ కేర్ సపోర్ట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. 2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. Both Male/Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ కంపెనీ లో కొత్త వాళ్ళకి (ఫ్రెషర్స్)కి నెలకి జీతం Rs.17,000/- చెల్లిస్తారు, మరియు Experience అభ్యర్థులకి నెలకి Rs.18,000/- జీతం చెల్లిస్తారు.
  • ఏం పని చేయాలి : మీరు కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్ మాట్లాడటం, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఒక సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం మరియు inbound ప్రాసెస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మరియు ఇతర కంపెనీ సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎలా చేయాలో కూడా మీకు కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు.
  • Shift : మీరు ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి Rotational షిఫ్ట్స్/week ఆఫ్ లభిస్తుంది.
  • Work Type : మీరు వర్క్ ఫ్రమ్ కింద పని చేయాల్సి ఉంటుంది మన హైదరాబాద్ ఆఫీసు.
  • స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండవలెను. కంపెనీ టీం తో పని చేసే స్కిల్స్ ఉండాలి. కస్టమర్ సపోర్ట్,కస్టమర్ సర్విస్,కస్టమర్ కేర్,కస్టమర్ మ్యానేజ్మెంట్ కస్టమర్ హండ్లింగ్ వంటి స్కిల్స్ ఉండవలెను.
  • ఇంటర్వ్యూ : ఈ ఉద్యోగానికి మీకు మొదటగా 1. సెల్ఫ్ introduction రౌండ్ 2.కంప్యూటర్ టైపింగు టెస్టు (25wpm /85% Accuracy) టైపు చేయాల్సి ఉంటుంది 3. Versant టెస్టు మరియు HR& క్లయింట్ రౌండ్ ఇలా వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది.
  • డిపార్ట్మెంట్ : BPO సెక్టార్ కి సంబంధించిన ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఇంటర్వ్యూ కి 25-November-2024 వరకి డైరెక్ట్ గా కంపెనీ అడ్రసుకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ ఉదయం:9:30 నుండి 2:30 వరకి ఇంటర్వ్యూ ఉంటుంది.

CGS-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం పోస్టులు : మొత్తం *50 కస్టమర్ కేర్ సపోర్ట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. 2020,2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. Both Male/Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ కంపెనీ లో 2 LPA -3 LPA వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది. Both ఫ్రెషర్స్ మరియు Experience అభ్యర్థులు ఇంటర్వ్యూ కి రావచ్చు.
  • ఏం పని చేయాలి : మీరు కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్ మాట్లాడటం, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టీం తో పని చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
  • Shift : మీరు ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి Rotational షిఫ్ట్స్/Night Shift /week ఆఫ్ లభిస్తుంది.
  • Work Type : మీరు వర్క్ ఫ్రమ్ కింద పని చేయాల్సి ఉంటుంది మన హైదరాబాద్ ఆఫీసులో.
  • ఇంటర్వ్యూ : ఈ ఉద్యోగానికి మీకు మొదటగా 1. HR introduction రౌండ్ 2.కంప్యూటర్ టైపింగు టెస్టు చేయాల్సి ఉంటుంది 3. Versant టెస్టు మరియు మేనేజర్ రౌండ్ ఇలా వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఇంటర్వ్యూ కి 18-November-2024 నుండి 22-November-2024 వరకి డైరెక్ట్ గా కంపెనీ అడ్రసుకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ ఉదయం:9:30 నుండి 2:30 వరకి ఇంటర్వ్యూ ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళేముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీస్కొని వెళ్లాల్సి ఉంటుంది. దానికి కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది.

  • అప్డేట్ Resume/CV
  • పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
  • అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

అప్లికేషన్ చేసే విధానం :

పైన ఉన్న రెండు కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా పైన ఇచ్చిన తేదీ లకు డైరెక్ట్ గా కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

FLIPKART-ఇంటర్వ్యూ అడ్రసు : STARTEK COMPANY, FORTUNE 9 బిల్డిన్ గ్రౌండ్ ఫ్లోర్, రాజ్ భవన్ రోడ్డు, సోమాజిగూడ, NEAR YASHODA HOSPITAL, హైదరాబాద్. ఇంటర్వ్యూ తేదీ-16th November- 25 November-2024 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.

CGS -ఇంటర్వ్యూ అడ్రసు : Computer Generated Solutions India Private Limited 2-91/B/12 & 13, Hitech City Main Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana. ఇంటర్వ్యూ తేదీ-18th November – 22nd November-2024 వరకు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.

8 thoughts on “హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు | Flipkart& CGS Company walk in interview in Hyderabad 2024 | Latest Hyderabad Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *