Private Jobs

Pearson కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు |Salary :30,000/-

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Pearson ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Intern -Software Engineer (Application Engineer) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

మెట్రో రైల్ ఉద్యోగాలు 2025

✅Post Details :

Pearson ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో Intern -Software Engineer (Application Engineer) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

✅Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ప్రస్తుతం లేదా పాస్ అయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇతర బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

✅Internship Training :

ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మీకు June to August (2025) 3-months పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు.

✅Work Type :

మీరు ఈ ట్రైనింగ్ సమయంలో మేనేజర్ తోపాటు మీరు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది. వారానికి 3 రోజులు తప్పకుండా ఆఫీసు కి వెళ్లాల్సి ఉంటుంది.

ట్రైనింగ్ సమయం : 3 Months.

వర్క్ సెట్అప్ : Hybrid & Office.

Salary : 30,000 per month.

✅Skills :

  • గుడ్ ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ మరియు ఎబిలిటీ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంటరెస్ట్ ఆన్ సేల్స్ ఫోర్స్ మరియు క్లౌడ్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ డాటా బేస్, టైమ్ మ్యానేజ్మెంట్ మరియు రేపోర్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • గుడ్ కంప్యూటర్ స్కిల్స్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

✅Benefits :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

✅Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *