హైదరాబాద్ Teleperformance కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice & Content Moderation జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
✅జాబ్ వివరాలు :
ఈ Teleperformance కంపెనీలో మనకి Voice & Content Moderation ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఈ కంపెనీని వాళ్ళు డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
✅ఇంటర్వ్యూ తేదీ :
ఇంటర్వ్యూ తేది : 17th to 23rd-sep-2025.
Total: 120 Vacancies
Location : The Legend Platinum, 2nd Floor, Hitech City Road, Whitefields, Hitech City , Hyderabad.
✅జీతం :
ఈ ఉద్యోగానికి జీతం ఫ్రెషర్స్ కి Rs. up to 2.0 LPA వరకు చెల్లిస్తారు.
✅విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
1 Years of experience in BPO or call center.
✅స్కిల్స్ :
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ (హిందీ, తెలుగు, ఇంగ్షీషు, తమిళ, కన్నడ, మలయాళం) ఏదో ఒక భాష మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
మీరు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ కాల్ ద్వారా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
✅ఇతర వివరాలు :
Rotational Day షిఫ్ట్స్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది.
వారానికి 5 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
No Cab facilities లేదు.
✅Apply Process :
ఈ ఉద్యోగానికి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గా పైన పెట్టిన ఇంటర్వ్యూ తేదీల నాడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఈ ఇంటర్వ్యూ లో మీరు సెలెక్ట్ అయితే మీకు ఈ కంపెనీ లో ఉద్యోగం అనేది వస్తుంది.
📌Teleperformance Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.