ANZ ప్రైవేట్ కంపెనీలో Apprentice-Operations జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ANZ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentice-Operations జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Role :
ఈ ANZ ప్రైవేట్ కంపెనీలో మనకి Apprentice-Operations అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు 1-year పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగానికి మీరు వివిధ టీంలో పని అనేది ఉంటుంది మరియు వివిధ డిపార్ట్మెంట్ లో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. కింద ఇవ్వబడిన డిపార్ట్మెంట్ లో మీ యొక్క స్కిల్స్ మరియు నాలెడ్జ్ బట్టి ట్రైనింగ్ అనేది ఇస్తారు.
Australia & New Zealand Retail, Home loans, Business Owners, Retail Banking, Institution Banking, Markets, TAX, Procurement, Group Risk, Support functions వంటి టీంలో మీకు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు.
✅Main Details :
Role : Apprentice (1 Year)
Role Location : Bengaluru
Work Hours : Business Requirement
Stipend : Rs.22,500/- per month
Benefit : Free Transport.
Department : TA&M Strategy.
✅Skills :
మీకు Soft skills అనేది ఉండాలి.
బ్ల్యూ-sky థింకింగ్ నాలెడ్జ్ ఉండాలి.
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
ప్రాబ్లం సాల్వ్ & ప్లానింగ్ మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
ఫ్లెక్సిబుల్ టు చేంజ్ స్కిల్స్ ఉండాలి.
రీజనింగ్ మరియు కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
Job Posting End Date : 27th June 2025.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.