విశాఖపట్నం, హైదరాబాద్ వివిధ కంపెనీలో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ కంపెనీలో వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅1. IB Team Lead, Inbound Operations :
- కంపెనీ పేరు : Amazon ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : IB Team Lead, Inbound Operations ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : Rs 2.5 to 10-LPA (Expected) వరకు జీతం చెల్లిస్తారు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : Ms Excel స్కిల్స్ ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఆన్ డాటా అనాలిటిక్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండాలి.
- వర్క్ : మ్యానేజ్మెంట్ ఆఫ్ డైలీ షిఫ్ట్స్, అసోసియేట్ మ్యానేజ్మెంట్ మరియు జాబ్ సెట్, మానిటరింగ్, మెంటరింగ్, అనాలిసిస్ ఆఫ్ డాటా రేపోర్ట్స్ మరియు ఇతర వర్క్ చేయాల్సి ఉంటుంది.
✅2. Process Assistant, Inbound Operations :
- కంపెనీ పేరు : Amazon ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Process Assistant, Inbound Operations ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
- విద్య అర్హత : ఏదైనా High School పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : Rs 2.5 to 3-LPA (Expected) వరకు జీతం చెల్లిస్తారు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : Ms Excel స్కిల్స్ ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఆన్ డాటా అనాలిటిక్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండాలి.
✅3. Vijaya Diagnostic Centre :
- జాబ్ రోల్ : నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం, హన్మకొండ & హైదరాబాద్.
- విద్య అర్హత : B.Com, BSc, BCA, B.Tech, BE, Any Branch.
- అర్హత : Experience/Freshers.
- స్కిల్స్ : సాఫ్ట్వేర్ ట్రబుల్ ఘాట్, నెట్వర్క్ ప్రాబ్లం, సపోర్ట్, టెక్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, హార్డ్వేర్ ఇన్స్టలేషన్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి.
- Send Resume : madhu.n@vijayadiagnostic.in
✅4. Tech Mahindra :
- జాబ్ రోల్ : రిక్రూట్మెంట్ &టాలెంట్ Acquisition ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం & కోలకతా.
- విద్య అర్హత : MBA/ PGDM/ Industrial Relationship.
- Experience : 1 to 2 years ఉండాలి.
- Send Resume/CV : YC00542019@TechMahindra.com
☑️Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Amazon-Vizag -1 : Click Here
📌Amazon-Vizag -2 : Click Here