Private Jobs

SRINI Software Training సంస్థలో Chat Support Executive ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SRINI Software Training ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Chat Support Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

హైదరాబాద్ మెట్రో ఉద్యోగాలు

☑️Job Details :

ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన అఫిసియల్ నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ చేసుకోండి.

☑️Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్ మరియు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️Salary :

ఈ ఉద్యోగానికి మీకు ఇచ్చే జీతం Rs 2.7 LPA నుంచి Rs.3.6 LPA వరకు చెల్లిస్తారు. జీతం మీ యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.

జీతంతో పాటు మెడికల్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

కంపెనీ వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు.

☑️Skills :

ఈ ఉద్యోగానికి మీ దగ్గర స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.

మీరు వివిధ రకాల కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ దగ్గర స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ అనేది ఉండవలెను.

స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ మరియు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.

మీకు చాట్ సాఫ్ట్వేర్ మరియు ఆన్లైన్ టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

☑️Work Role :

కంపెనీ కస్టమర్ లో స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.

కంపెనీ కస్టమర్ కి ఏదైనా ఇష్యూ ఉంటే దానికి ఆన్సర్ మరియు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.

కస్టమర్ కి సంబంధించిన డాటా బేస్ మరియు రిపోర్ట్ నీ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.

☑️Other details :

వర్క్ లొకేషన్ : Secunderabad

వారానికి 5 రోజులు పాటు పని చేయాల్సి ఉంటుంది.

మీరు ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

📌Apply Link : Click Here

Join Telegram Group Link : Click Here

Join WhatsApp Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *