ప్రైవేట్ కంపెనీలో వివిధ రకాల అర్జెంట్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Gramules, SS-Pharma & Rane Brake Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి API Production, Trainee & Apprentice జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅ Gramules కంపెనీ వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 25th April 2025.
టైమ్ : 10am to 4pm.
Location : Granules India Limited, Temple road, Bonthapally, Gummadidala, Sangareddy, TS.
విద్య అర్హత : B.Sc/ Diploma/ B.Tech- Chemical పాస్ అయ్యి ఉండాలి.
Age : 18-24years ఉండవలెను.
Passouts : 2022/2023 & 2024.
50% మార్కులతో పాస్ అయితే చాలు.
1. Resume
2. Copies of all Education Certificates.
3. Aadhar card & Pan card
☑️Sai Sreyas Pharma :
పోస్ట్ : ప్రొడక్షన్ & కెమిస్త్రీ /ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
వర్క్ లొకేషన్ : పరవాడ, వైజాగ్-ఆంధ్రప్రదేశ్.
అర్హత : 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
విద్య అర్హత : B.Sc/ Diploma/ B.Tech- Chemical పాస్ అయ్యి ఉండాలి.
Gender : Male candidates only.
ఇంటర్వ్యూ తేది : 21st to 26th ఏప్రిల్ 2025.
టైమ్ : 10am to 4pm.
Location : Sai Sreyas Pharmaceutical Pvt Ltd. JN Pharma city, Thanam, Anakapalli(Dist), Vizag, AP.
Send Resume : HR@SSPHARMA.COM
☑️3. Rane Brake Limited :
పోస్ట్ : Apprentices & Trainees ఉద్యోగాలు.
విద్య అర్హత : 10th, ITI,Inter,Diploma & any Degree.
Gender : Male & Female.
వయస్సు : 18-30 years ఉండవచ్చు.
Benefits : Food, Stipend, Free Accommodation.
Interviews : 21st to 26th-04-2025.
Time : 8am to 4pm.
Location : Rane Brake Lining Limited, Pregnapur village, Gajwel-mandal, Siddipet, Telangana.
Good skills