PWC & HEXAWARE కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2026 | ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి PWC & HEXAWARE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Specialist జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ కి సంబందించిన పూర్తి వివరాలు కింద Scroll Down చేయండి Notification link అండ్ డీటైల్స్ ఉంటుంది.
✍️PWC Company Details:
- ప్రోగ్రామ్ డీటైల్స్ : Off Campus Hiring- MBA- Specialist- 2026 Notification
- వర్క్ లొకేషన్ : Pan India.
- Job Position: Specialist- Specialist One Consulting-Intelligence Government Transformation.
- జాబ్ రోల్ : Full Time Permanent ఉద్యోగాలు.
- జీతం : Rs 3.0 Annual S వరకు జీతం ఇస్తారు.
- Stipend : Rs. 30,000/- వరకు చెల్లిస్తారు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : MBA/ PGDM Students- 2026 Year of Passing పాస్ అయ్యి ఉండాలి.
- Skills Required: Excel & Power Point.
- Last Date: 16th- May- 2026.
- Notification & Apply Link: Click Here👇
☑️HEXAWARE Company :
- జాబ్ పొజిషన్ : గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ-2025 ఉద్యోగాలు.
- జాబ్ ఫంక్షన్ : ఇంజనీరింగ్ & వెబ్-సాఫ్ట్వేర్.
- జాబ్ రోల్ : క్వాలిటి అష్యూరెన్స్ (సాఫ్ట్వేర్ టెస్టింగ్).
- వర్క్ లొకేషన్ : ముంబై.
- ట్రైనింగ్ సమయం : 6 నెలలు జాబ్ ట్రైనింగ్.
- ట్రైనింగ్ జీతం : 15,000/- చెల్లిస్తారు.
- జీతం : 4-LPA వరకు చెల్లిస్తారు.
- విద్య అర్హత : B.E/ B.Tech/ MCA. all branches can apply.
- Batch : 2025.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : Group Discussion, Aptitude, Technical & HR Interview.
- Tarining Start Date : 28th May 2025.
- చివరి తేది : 14th May 2025.
☑️HEXAWARE Company :
- జాబ్ : SPGET 2025 Off Campus.
- జాబ్ రోల్ : Exponential Mavericks.
- జాబ్ ఫంక్షన్ : ఇంజనీరింగ్-వెబ్ & సాఫ్ట్వేర్.
- వర్క్ లొకేషన్ : Pan India.
- జీతం : 15-LPA వరకు చెల్లిస్తారు.
- స్కిల్స్ : Technological ఇన్నొవేషన్, ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ థింకింగ్ ఇతర స్కిల్స్ అనేది ఉండాలి.
- విద్య అర్హత : B.E/B.Tech ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
👉Selection & Apply :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Hexaware Apply Link : Click Here
📌PWC Apply Link : Click Here👇
📌Hexaware Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.