హైదరాబాద్ Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Freshers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
✅పోస్టులు :
ఈ ఇన్ఫోసిస్ కంపెనీలో మనకి ఫ్రెషర్స్ కి మొత్తం 100+ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
✅ముఖ్యమైన వివరాలు :
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (BCom, BBA, M.Com, MBA) పాస్ అయ్యి ఉండాలి.
- షిఫ్ట్స్ : వివిధ రకాల షిఫ్ట్స్ అనేది ఉంటుంది.
- Experience : ఫ్రెషర్స్ అర్హులు.
- రోల్ : డాటా.
- పొజిషన్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్.
- జాయినింగ్ : వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
✅ఇతర వివరాలు :
మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి.
స్ట్రాంగ్ వెబ్సైట్ మరియు రిసెర్చ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
మంచి ఇంగ్షీషు కంటెంట్ చదవటం వచ్చి ఉండాలి.
వివిధ రకాల కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
✅అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు
📌Infosys Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Where was the exact location
OFFICIAL NOTIFICATION CHECK CHEYANDI