Deloitee and Investo ప్రైవేట్ కంపెనీ జాబ్స్ 2025 |Nokia కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Various ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
✅Deloitte Company :
- జాబ్ రోల్ : Analyst -Learning Operations-Hyd ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జీతం : Rs 3,70,000/- వరకు చెల్లిస్తారు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ అక్కౌంట్స్ మరియు ఫైనాన్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఛాన్స్ ఇస్తున్నారు.
- షిఫ్ట్ టైమింగ్ : 2pm to 11pm.
- విద్య అర్హత : అక్కౌంట్స్ & ఫైనాన్స్ బ్రాంచ్ లో ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : బేసిక్ అక్కౌంట్స్, ఫైనాన్స్, Excel స్కిల్స్ ఉండాలి. మంచి కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగు స్పీడ్ వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- Notification & Apply Link: Click Here
✅Investo Global Company :
- కంపెనీ పేరు : Investo Global Realty Private Limited.
- జాబ్ రోల్ : సేల్స్ మేనేజర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- జీతం : Rs.2,40,000 to 7,00,000/- జీతం వస్తుంది.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్, MBA ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్స్ చేసుకోవచ్చు.
- వర్క్ లొకేషన్ : బెంగళూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- Experience : 6 నెలల నుండి 3 years వరకు రియల్ ఎస్టేట్ మరియు సేల్స్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ మరియు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- వర్క్ : మీరు ఈ ఉద్యోగానికి సేల్స్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ : వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
✅Nokia -Company :
- జాబ్ రోల్ : నెట్వర్క్ ఇంజనీర్ (యంగ్ గ్రాడ్యూయేట్ ప్రోగ్రామ్).
- విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ లో టెలీ కమ్యూనికేషన్స్, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటరు సైన్స్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- Experience : 1-3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- జీతం : 15L- 20L (Expected).
- స్కిల్స్ : మీకు ఆటోమేషన్ స్కిల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ మరియు నెట్వర్క్ ఇంజనీరింగ్ మీద స్కిల్స్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
☑️కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Deloitee Apply : Click Here
📌Sales Manager : Click Here
📌Nokia Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.